ఓలా ప్రైమ్ ఛాంపియన్స్’’ మీకోసం మాత్రమే!! బంపర్ బహుమతి: టాప్ రేటెడ్ విజేత కోసం 21అంగుళాల ఎల్ఇడి టివి + 75 మంది విజేతలు 4 సినిమాల టికెట్లు పొందుతారు + కుటుంబానికి ప్రసాద్ మల్టీప్లెక్స్ లో స్నాక్స్, 20- జాకెట్స్, 50- ఉత్తమ డ్రైవర్ పార్టనర్ బేడ్జీలు. కస్టమర్ల నుండి మరో 5 స్టార్ రేటింగ్ లను పొంది ఈ బహుమతులను గెలవండి!! 4.7 కంటే పై రేటింగ్ ను కొనసాగించుకోండి!! వారానికి 30 బుకింగ్ లు తప్పనిసరి!! రద్దు చేసుకోవడం లేదు!! కస్టమర్ పిర్యాదులు ఉండకూడదు. పధకం కాలపరిమితి జూలై 15 నుండి 31 వరకు
Ola Prime Champions Hyderabad
Leave a reply